అపొస్తలుల కార్యములు 1:15 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 1:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్యనిలిచి ఇట్లనెను
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TELUBSIఅపొస్తలుల కార్యములు 1:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజుల్లో సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశమై ఉన్నపుడు పేతురు వారి మధ్య నిలబడి
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 IRVTELఅపొస్తలుల కార్యములు 1:15 TERV (పవిత్ర బైబిల్)
ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TERVఅపొస్తలుల కార్యములు 1:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇంచుమించు నూట ఇరవైమంది విశ్వాసులు ఒక్కచోట చేరినప్పుడు పేతురు వారి మధ్యలో నిలబడి
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TSA