3 యోహాను 1:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
3 యోహాను 1:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.
షేర్ చేయి
3 యోహాను 1 TELUBSI3 యోహాను 1:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నా పిల్లలు సత్యమార్గంలో నడుచుకుంటున్నారని తెలుసుకోవడం కన్నా నాకు గొప్ప సంతోషం మరేదీ లేదు.
షేర్ చేయి
3 యోహాను 1 IRVTEL3 యోహాను 1:4 TERV (పవిత్ర బైబిల్)
నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తూ ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవటంకన్నా మించిన ఆనందం నాకు మరొకటి లేదు.
షేర్ చేయి
3 యోహాను 1 TERV3 యోహాను 1:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.
షేర్ చేయి
3 యోహాను 1 TSA