Skip to content

2 థెస్సలొనీకయులకు 3:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

2 థెస్సలొనీకయులకు 3:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీమధ్యను అక్రమముగా నడుచుకొనలేదు

2 థెస్సలొనీకయులకు 3:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు.

2 థెస్సలొనీకయులకు 3:7 TERV (పవిత్ర బైబిల్)

మమ్మల్ని అనుసరించాలని మీకు బాగా తెలుసు. మేము మీతో ఉన్నప్పుడు సోమరులంగా ఉండలేదు.

2 థెస్సలొనీకయులకు 3:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మా మాదిరిని మీరు ఎలా అనుసరించాలో అది మీకు తెలుసు. అంటే మేము మీ మధ్యన ఉన్నప్పుడు వట్టి చేతులతో సోమరులుగా కూర్చోలేదు