Skip to content
బైబిల్ యాప్ లోగో

2 థెస్సలొనీకయులకు 3:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

2 థెస్సలొనీకయులకు 3:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మేము మీకు ఆజ్ఞా పించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదు రనియు ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాము.

2 థెస్సలొనీకయులకు 3:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మేము మీకు ఆదేశించిన వాటిని మీరు చేస్తున్నారనీ ఇక ముందు కూడా చేస్తారనీ మీ విషయమై ప్రభువులో నమ్మకం మాకుంది.

2 థెస్సలొనీకయులకు 3:4 TERV (పవిత్ర బైబిల్)

మా ఆజ్ఞల్ని పాటిస్తున్నారనీ ఇక ముందుకునూ పాటిస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం మాకు ప్రభువు వల్ల కలిగింది.

2 థెస్సలొనీకయులకు 3:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తున్నారని, వాటిని చేయడం కొనసాగిస్తారని ప్రభువులో మేము నమ్ముతున్నాము.