2 థెస్సలొనీకయులకు 3:2
2 థెస్సలొనీకయులకు 3:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
విశ్వాసం అందరికి లేదు కాబట్టి మూర్ఖులైన దుష్టప్రజల నుండి మేము విడిపించబడునట్లు మీరు ప్రార్థించండి.
షేర్ చేయి
చదువండి 2 థెస్సలొనీకయులకు 32 థెస్సలొనీకయులకు 3:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము దుష్టుల, దుర్మార్గుల బారి నుండి తప్పించుకునేలా మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు.
షేర్ చేయి
చదువండి 2 థెస్సలొనీకయులకు 3