2 థెస్సలొనీకయులకు 2:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
2 థెస్సలొనీకయులకు 2:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.
2 థెస్సలొనీకయులకు 2:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వాడు సరైన సమయంలో బయట పడతాడు. వాడిని ఇప్పుడు బయట పడకుండా అడ్డగిస్తున్నది ఏదో మీకు తెలుసు.
2 థెస్సలొనీకయులకు 2:6 TERV (పవిత్ర బైబిల్)
ఆ భ్రష్టుని రాకను ఏది అడ్డగిస్తుందో మీకు తెలుసు. సరియైన సమయానికి రావాలని వాని రాక ఆపబడింది.
2 థెస్సలొనీకయులకు 2:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే అతడు సరియైన సమయంలో బయలుపరచబడడానికి ఏది అతన్ని అడ్డగిస్తూ ఉందో ఇప్పుడు మీకు తెలుసు.