2 థెస్సలొనీకయులకు 2:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
2 థెస్సలొనీకయులకు 2:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?
2 థెస్సలొనీకయులకు 2:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ దగ్గర నేను ఉన్నప్పుడు ఈ విషయాలను గూర్చి మీకు చెప్పింది జ్ఞాపకం లేదా?
2 థెస్సలొనీకయులకు 2:5 TERV (పవిత్ర బైబిల్)
నేను మీతో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంది కదా?
2 థెస్సలొనీకయులకు 2:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను మీతో ఉన్నప్పుడు మీకు తెలియజేసిన ఈ సంగతులు మీకు జ్ఞాపకం లేవా?