2 థెస్సలొనీకయులకు 2:12 - Compare All Versions
2 థెస్సలొనీకయులకు 2:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు సత్యాన్ని నమ్మకుండా దుర్మార్గంలో ఆనందించేవారు శిక్షకు పాత్రులుగా ఎంచబడతారు.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 2 TSA2 థెస్సలొనీకయులకు 2:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 2 IRVTEL2 థెస్సలొనీకయులకు 2:12 TERV (పవిత్ర బైబిల్)
సత్యాన్ని నమ్మక అధర్మంగా జీవించాలని నిశ్చయించుకొన్నవాళ్ళందరినీ శిక్షిస్తాడు.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 2 TERV2 థెస్సలొనీకయులకు 2:11-12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 2 TELUBSI