Skip to content

2 థెస్సలొనీకయులకు 2:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

2 థెస్సలొనీకయులకు 2:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చియున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల

2 థెస్సలొనీకయులకు 2:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సోదరులారా, ఇకపోతే ప్రసాదించే కృప మూలంగా మన ప్రభువైన యేసు క్రీస్తు రాక గురించీ, మనమంతా ఆయన దగ్గర సమకూడడం గురించీ ఒక విన్నపం.

2 థెస్సలొనీకయులకు 2:1 TERV (పవిత్ర బైబిల్)

సోదరులారా! మన యేసు ప్రభువు రాకను గురించి, ఆయనతో జరుగబోయే సమావేశాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి.

2 థెస్సలొనీకయులకు 2:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ గురించి మనం ఆయనను కలుసుకొనుట గురించి మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే