2 సమూయేలు 7:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
2 సమూయేలు 7:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
2 సమూయేలు 7:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే ఆ రాత్రి యెహోవా స్వరం నాతానుకు ఇలా వినిపించింది
2 సమూయేలు 7:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతాను దగ్గరకు ఇలా వచ్చింది