2 సమూయేలు 7:14
2 సమూయేలు 7:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల దండంతో మనుష్యుల చేతుల దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను.
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 72 సమూయేలు 7:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండంతో, వారిని కొట్టే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను.
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 7