Skip to content

2 సమూయేలు 3:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

2 సమూయేలు 3:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను.

2 సమూయేలు 3 TELUBSI

2 సమూయేలు 3:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ యుద్ధాలు జరిగే సమయంలో అబ్నేరు సౌలు కుటుంబం వారికి ఎంతో సహాయం చేశాడు.

2 సమూయేలు 3 IRVTEL

2 సమూయేలు 3:6 TERV (పవిత్ర బైబిల్)

సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం జరిగిన కాలంలో అబ్నేరు సౌలు సైన్యంలో బలాన్ని పుంజుకున్నాడు.

2 సమూయేలు 3 TERV

2 సమూయేలు 3:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అబ్నేరు సౌలు కుటుంబంలో తన స్థానాన్ని బలపరచుకున్నాడు.

2 సమూయేలు 3 TSA