Skip to content

2 సమూయేలు 3:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

2 సమూయేలు 3:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను.

2 సమూయేలు 3 TELUBSI

2 సమూయేలు 3:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

రెండవ కొడుకు కిల్యాబు అంతకు ముందు కర్మెలీ వాడైన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టాడు. మూడవ వాడు అబ్షాలోము గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకాకు పుట్టాడు.

2 సమూయేలు 3 IRVTEL

2 సమూయేలు 3:3 TERV (పవిత్ర బైబిల్)

రెండవ కుమారుడు కిల్యాబు. కిల్యాబు తల్లి అబీగయీలు. ఈమె కర్మెలీయుడగు నాబాలు భార్యయైన విధవరాలు. మూడవ కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము తల్లి గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకా.

2 సమూయేలు 3 TERV

2 సమూయేలు 3:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కర్మెలుకు చెందిన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టిన కిల్యాబు అతని రెండవ కుమారుడు; గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవ కుమారుడు

2 సమూయేలు 3 TSA