Skip to content
బైబిల్ యాప్ లోగో

2 సమూయేలు 3:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

2 సమూయేలు 3:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను.

షేర్ చేయి
2 సమూయేలు 3 TELUBSI

2 సమూయేలు 3:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. యెజ్రెయేలీయురాలైన అహీనోయముకు అమ్నోను అనే మొదటి కొడుకు పుట్టాడు.

షేర్ చేయి
2 సమూయేలు 3 IRVTEL

2 సమూయేలు 3:2 TERV (పవిత్ర బైబిల్)

హెబ్రోనులో దావీదుకు పుత్ర సంతానం కలిగింది. మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి యెజ్రె యేలీయురాలగు అహీనోయము.

షేర్ చేయి
2 సమూయేలు 3 TERV

2 సమూయేలు 3:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను అతని మొదటి కుమారుడు

షేర్ చేయి
2 సమూయేలు 3 TSA