2 సమూయేలు 22:7
2 సమూయేలు 22:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన చెవులకు చేరింది.
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 222 సమూయేలు 22:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది.
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 22