2 సమూయేలు 22:37 - Compare All Versions

2 సమూయేలు 22:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.

షేర్ చేయి
2 సమూయేలు 22 TELUBSI

2 సమూయేలు 22:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు.

షేర్ చేయి
2 సమూయేలు 22 IRVTEL

2 సమూయేలు 22:37 TERV (పవిత్ర బైబిల్)

నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు.

షేర్ చేయి
2 సమూయేలు 22 TERV

2 సమూయేలు 22:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.

షేర్ చేయి
2 సమూయేలు 22 TSA