2 సమూయేలు 2:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
2 సమూయేలు 2:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.
2 సమూయేలు 2:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు యూదా జాతి ప్రజలు అక్కడికి వచ్చి దావీదును తమ రాజుగా పట్టాభిషేకం చేశారు.
2 సమూయేలు 2:4 TERV (పవిత్ర బైబిల్)
యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సౌలుకు అంత్యక్రియలు జరిపినది యాబేష్గిలాదు” వారని దావీదుకు చెప్పారు.
2 సమూయేలు 2:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదా మనుష్యులు హెబ్రోనుకు వచ్చి దావీదును యూదా గోత్రానికి రాజుగా అభిషేకించారు. సౌలును యాబేషు గిలాదుకు చెందినవారు పాతిపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు