2 సమూయేలు 2:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
2 సమూయేలు 2:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను.
షేర్ చేయి
2 సమూయేలు 2 TELUBSI2 సమూయేలు 2:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు దావీదు యెజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలీయుడు నాబాలుకు భార్యగా ఉండి విధవరాలైన అబీగయీలు, అనే తన ఇద్దరు భార్యలను వెంట బెట్టుకుని అక్కడికి వెళ్ళాడు.
షేర్ చేయి
2 సమూయేలు 2 IRVTEL2 సమూయేలు 2:2 TERV (పవిత్ర బైబిల్)
కావున దావీదు అక్కడికి వెళ్లాడు. ఆయన భార్యలైన యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలు భార్యయు విధవరాలునగు అబీగయీలు ఆయనతో వెళ్లిరి.
షేర్ చేయి
2 సమూయేలు 2 TERV2 సమూయేలు 2:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు తన ఇద్దరు భార్యలైన యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలును తీసుకుని అక్కడికి వెళ్లాడు.
షేర్ చేయి
2 సమూయేలు 2 TSA