Skip to content

2 సమూయేలు 2:18 - అన్ని సంస్కరణలను పోల్చండి

2 సమూయేలు 2:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషైయును అశాహేలును అచ్చటనుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక

2 సమూయేలు 2 TELUBSI

2 సమూయేలు 2:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సెరూయా ముగ్గురు కొడుకులు యోవాబు, అబీషై, అశాహేలు అక్కడ ఉన్నారు. అశాహేలు అడవి లేడి లాగా వేగంగా పరిగెత్తగలడు.

2 సమూయేలు 2 IRVTEL

2 సమూయేలు 2:18 TERV (పవిత్ర బైబిల్)

యోవాబు, అబీషై, అశాహేలు అనువారు ముగ్గురూ సెరూయా కుమారులు. అశాహేలు పరుగులో మిక్కిలి వడి గలవాడు. అడవిలేడిలా వేగంగా పరుగు తీయగలవాడు.

2 సమూయేలు 2 TERV

2 సమూయేలు 2:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

సెరూయా ముగ్గురు కుమారులైన యోవాబు, అబీషై, అశాహేలు అక్కడే ఉన్నారు. అశాహేలు అడవిలేడిలా చాలా వేగంగా పరుగెత్తగలడు.

2 సమూయేలు 2 TSA