Skip to content
బైబిల్ యాప్ లోగో

2 సమూయేలు 12:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

2 సమూయేలు 12:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను.

షేర్ చేయి
2 సమూయేలు 12 TELUBSI

2 సమూయేలు 12:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రె మందలూ, పశువులూ ఉన్నాయి.

షేర్ చేయి
2 సమూయేలు 12 IRVTEL

2 సమూయేలు 12:2 TERV (పవిత్ర బైబిల్)

ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి.

షేర్ చేయి
2 సమూయేలు 12 TERV

2 సమూయేలు 12:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ధనవంతునికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, పశువులు ఉన్నాయి.

షేర్ చేయి
2 సమూయేలు 12 TSA