2 పేతురు 2:7
2 పేతురు 2:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దుష్టుల కామ వికార ప్రవర్తన వలన బాధపడిన నీతిమంతుడైన లోతును ఆయన రక్షించారు.
షేర్ చేయి
చదువండి 2 పేతురు 22 పేతురు 2:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దైవభయం లేని దుర్మార్గుల లైంగిక వికార ప్రవర్తన చేత మనస్తాపానికి గురైన నీతిపరుడైన లోతును రక్షించాడు.
షేర్ చేయి
చదువండి 2 పేతురు 2