2 రాజులు 2:8 - Compare All Versions

2 రాజులు 2:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఏలీయా తన పైవస్త్రాన్ని తీసి, మడతపెట్టి నీళ్లను కొట్టాడు, నీళ్లు కుడి వైపుకు, ఎడమవైపుకు చీలిపోయాయి, వారిద్దరు పొడినేల మీద నడిచివెళ్లారు.

షేర్ చేయి
2 రాజులు 2 TSA

2 రాజులు 2:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు ఏలీయా తన పైవస్త్రాన్ని తీసుకుని, దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటూగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేల పైన నడుస్తూ దాటిపోయారు.

షేర్ చేయి
2 రాజులు 2 IRVTEL

2 రాజులు 2:8 TERV (పవిత్ర బైబిల్)

ఏలీయా తన దుప్పటిని తీసి మడత పెట్టి నీటిమీద దానితో కొట్టాడు. నీళ్లు కుడికీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఏలీయా ఎలీషాలు పొడినేల మీద నదిని దాటారు.

షేర్ చేయి
2 రాజులు 2 TERV

2 రాజులు 2:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.

షేర్ చేయి
2 రాజులు 2 TELUBSI