2 రాజులు 2:1 - Compare All Versions

2 రాజులు 2:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా ఏలీయాను ఆకాశంలోకి సుడిగాలిలో తీసుకెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు ఏలీయా, ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరారు.

షేర్ చేయి
2 రాజులు 2 TSA

2 రాజులు 2:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా ఏలీయాను సుడిగాలిలో పరలోకానికి తీసుకువెళ్ళే సమయం దగ్గర పడింది. కాబట్టి ఏలీయా ఎలీషాతో కలసి గిల్గాలు నుండి ప్రయాణమయ్యాడు.

షేర్ చేయి
2 రాజులు 2 IRVTEL

2 రాజులు 2:1 TERV (పవిత్ర బైబిల్)

సుడిగాలి ద్వారా ఏలీయాని యెహోవా పరలోకానికి తీసుకు వెళ్లేందుకు సమయం దగ్గరపడింది. ఏలీయా ఎలీషాతో గిల్గాలుకు వెళ్లాడు.

షేర్ చేయి
2 రాజులు 2 TERV

2 రాజులు 2:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీ షాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా

షేర్ చేయి
2 రాజులు 2 TELUBSI