2 రాజులు 19:19 - Compare All Versions

2 రాజులు 19:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇప్పుడు యెహోవా, మా దేవా, మమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించండి. అప్పుడు ఈ లోక రాజ్యాలన్ని యెహోవాయైన మీరే దేవుడని తెలుసుకుంటారు.”

షేర్ చేయి
2 రాజులు 19 TSA

2 రాజులు 19:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు.

షేర్ చేయి
2 రాజులు 19 IRVTEL

2 రాజులు 19:19 TERV (పవిత్ర బైబిల్)

కనుక ఇప్పుడు, మా దేవుడువైన యెహోవా, మమ్ము అష్షూరు రాజునుండి కాపాడుము. అప్పుడు భూమిమీది అన్ని రాజ్యములు యెహోవావైన నీవే దేవుడవని తెలుసుకుంటాయి.”

షేర్ చేయి
2 రాజులు 19 TERV

2 రాజులు 19:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా మా దేవా; లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.

షేర్ చేయి
2 రాజులు 19 TELUBSI