2 రాజులు 17:39 - Compare All Versions

2 రాజులు 17:39 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని మీ దేవుడైన యెహోవాను భయభక్తులతో ఆరాధించాలి; ఆయనే మీ శత్రువులందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు.”

షేర్ చేయి
2 రాజులు 17 TSA

2 రాజులు 17:39 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీరు భయభక్తులు చూపవలసింది యెహోవా దేవుని పైనే. ఆయన మీ శత్రువుల బలం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు” అని యెహోవా చెప్పాడు.

షేర్ చేయి
2 రాజులు 17 IRVTEL

2 రాజులు 17:39 TERV (పవిత్ర బైబిల్)

మీరు మీ దేవుడైన యెహోవానే గౌరవించాలి. తర్వాత ఆయన మిమ్మును మీ విరోధులనుండి సంరక్షిస్తాడు.” అని ఆజ్ఞాపించాడు.

షేర్ చేయి
2 రాజులు 17 TERV

2 రాజులు 17:39 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండినయెడల ఆయన మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను

షేర్ చేయి
2 రాజులు 17 TELUBSI