2 రాజులు 12:14
2 రాజులు 12:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అది యెహోవా మందిరాన్ని మరమ్మత్తు చేస్తున్న పనివారికి ఇవ్వబడింది.
షేర్ చేయి
చదువండి 2 రాజులు 122 రాజులు 12:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కేవలం యెహోవా మందిరాన్ని మరమ్మతు పని చేసే వారికి మాత్రమే ఆ డబ్బు ఇచ్చారు.
షేర్ చేయి
చదువండి 2 రాజులు 122 రాజులు 12:13-14 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఆలయానికి ప్రజలు డబ్బు ఇచ్చారు. కాని యాజకులు ఆ డబ్బును వెండి కప్పులు, దీపాలు వెలిగించేందుకు వుపయోగించే కప్పులు, గిన్నెలు, బూరలు, బంగారం, వెండి పాత్రలు చేసేందుకు వినియోగించలేక పోయారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడింది. ఆ పని వారు యెహోవా ఆలయాన్ని బాగు చేశారు.
షేర్ చేయి
చదువండి 2 రాజులు 12