2 కొరింథీయులకు 7:10
2 కొరింథీయులకు 7:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దైవికమైన విచారం, రక్షణ కలిగించే పశ్చాత్తాపానికి దారి తీస్తుంది ఏ చింత ఉండదు, కాని లోకసంబంధమైన విచారం మరణాన్ని తెస్తుంది.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 72 కొరింథీయులకు 7:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దైవిక విచారం పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దాని వలన విచారం కాదు, రక్షణ లభిస్తుంది. అయితే లోకానుసారమైన విచారం చావును తెస్తుంది.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 72 కొరింథీయులకు 7:10 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు కలిగించిన దుఃఖం, మారుమనస్సు పొందేటట్లు చేసి రక్షణకు దారితీస్తుంది. దాని వల్ల నష్టం కలుగదు. కాని ఈ ప్రపంచం కలిగించే దుఃఖం మరణానికి దారితీస్తుంది.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 7