2 కొరింథీయులకు 4:16
2 కొరింథీయులకు 4:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 42 కొరింథీయులకు 4:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 42 కొరింథీయులకు 4:16 పవిత్ర బైబిల్ (TERV)
కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 4