2 కొరింథీయులకు 10:5
2 కొరింథీయులకు 10:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వితండ వాదాలను, దేవుని జ్ఞానానికి అడ్డునిలిచే ప్రతి ఆటంకాన్ని మేము ధ్వంసం చేస్తాము. ప్రతి ఆలోచనను వశపరచుకొని క్రీస్తుకు లోబడేలా చేస్తాము.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 102 కొరింథీయులకు 10:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 102 కొరింథీయులకు 10:5 పవిత్ర బైబిల్ (TERV)
మేము దేవుని జ్ఞానాన్ని ఎదిరించే తర్కాలను, డాంబిక వాదాలను ఓడించి పడగొడతాము. ప్రతి భావాన్ని బంధించి అందరినీ క్రీస్తుకు విధేయులు అయ్యేటట్లు చేస్తాము.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 10