2 కొరింథీయులకు 1:21 - Compare All Versions
2 కొరింథీయులకు 1:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీతో కూడా క్రీస్తులో నిలిచి ఉండేలా, మమ్మల్ని స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.
షేర్ చేయి
2 కొరింథీయులకు 1 TSA2 కొరింథీయులకు 1:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి
షేర్ చేయి
2 కొరింథీయులకు 1 IRVTEL2 కొరింథీయులకు 1:21 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు మనకు, అంటే మీకు, మాకు క్రీస్తు పట్ల ధృఢవిశ్వాసము ఉండేటట్లు చేస్తున్నాడు. మనకు అభిషేకమిచ్చినవాడు దేవుడు.
షేర్ చేయి
2 కొరింథీయులకు 1 TERV2 కొరింథీయులకు 1:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీతోకూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.
షేర్ చేయి
2 కొరింథీయులకు 1 TELUBSI