2 దినవృత్తాంతములు 7:13
2 దినవృత్తాంతములు 7:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని
షేర్ చేయి
చదువండి 2 దినవృత్తాంతములు 72 దినవృత్తాంతములు 7:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ
షేర్ చేయి
చదువండి 2 దినవృత్తాంతములు 7