2 దినవృత్తాంతములు 18:13
2 దినవృత్తాంతములు 18:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు.
షేర్ చేయి
చదువండి 2 దినవృత్తాంతములు 182 దినవృత్తాంతములు 18:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీకాయా “యెహోవా జీవం తోడు, నా దేవుడు దేనిని సెలవిస్తాడో దానినే ప్రవచిస్తాను” అని చెప్పాడు.
షేర్ చేయి
చదువండి 2 దినవృత్తాంతములు 18