1 తిమోతికి 6:10
1 తిమోతికి 6:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
డబ్బుపై ఉండే ప్రేమ ప్రతి దుష్టత్వానికి వేరు. కొందరు డబ్బును ఎక్కువగా ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, తమను తామే అనేక దుఃఖాలకు గురిచేసుకున్నారు.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 61 తిమోతికి 6:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 6