1 తిమోతికి 4:8
1 తిమోతికి 4:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
శారీరక వ్యాయామం వలన కొంతవరకు లాభం కలుగుతుంది, అయితే ప్రస్తుత జీవితానికి రాబోవు జీవితానికి సంబంధించిన వాగ్దానంతో కూడిన దైవభక్తి అన్ని విషయాల్లో విలువైనది.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 41 తిమోతికి 4:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 41 తిమోతికి 4:8 పవిత్ర బైబిల్ (TERV)
శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 4