1 తిమోతికి 4:7
1 తిమోతికి 4:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నిరాధారమైన కల్పితకథలకు, ముసలమ్మల ముచ్చట్లకు దూరంగా ఉండి, దైవభక్తిలో నీకు నీవే శిక్షణ ఇచ్చుకో.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 41 తిమోతికి 4:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వదిలేసి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 4