1 థెస్సలొనీకయులకు 5:23
1 థెస్సలొనీకయులకు 5:23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక.
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 51 థెస్సలొనీకయులకు 5:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 5