1 థెస్సలొనీకయులకు 5:18
1 థెస్సలొనీకయులకు 5:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 51 థెస్సలొనీకయులకు 5:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 51 థెస్సలొనీకయులకు 5:18 పవిత్ర బైబిల్ (TERV)
అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక.
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 5