1 థెస్సలొనీకయులకు 5:15
1 థెస్సలొనీకయులకు 5:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి.
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 51 థెస్సలొనీకయులకు 5:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి.
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 51 థెస్సలొనీకయులకు 5:15 పవిత్ర బైబిల్ (TERV)
కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర్ల పట్ల దయచూపుతూ ఉండండి.
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 5