1 థెస్సలొనీకయులకు 2:4
1 థెస్సలొనీకయులకు 2:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దానికి బదులు, దేవుడు మాకు ఈ సువార్తను అప్పగించడానికి ఆయనచే యోగ్యులుగా ఎంచబడిన వారిలా మేము బోధిస్తున్నాము. కాబట్టి మేము మనుష్యులను మెప్పించడానికి కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాము.
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 21 థెస్సలొనీకయులకు 2:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి సువార్తను మాకు అప్పగించాడు. కాబట్టి మేము మనుషులను సంతోషపరచడానికి కాకుండా హృదయాలను పరిశీలించే దేవుణ్ణి సంతోషపరచడానికే మాట్లాడుతున్నాము.
షేర్ చేయి
చదువండి 1 థెస్సలొనీకయులకు 2