Skip to content

1 థెస్సలొనీకయులకు 2:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

1 థెస్సలొనీకయులకు 2:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని

1 థెస్సలొనీకయులకు 2:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎందుకంటే మా ఉపదేశం తప్పు దారి పట్టించేదీ అపవిత్రమైనదీ ద్రోహపూరితమైనదీ కాదు.

1 థెస్సలొనీకయులకు 2:3 TERV (పవిత్ర బైబిల్)

మేము తప్పుగా బోధించలేదు. లేక దురుద్దేశ్యాలతో బోధించలేదు. మేము మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటంలేదు.

1 థెస్సలొనీకయులకు 2:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

సువార్త విషయమై మిమ్మల్ని ప్రాధేయపడడంలో మాకేమి తప్పుడు ఉద్దేశాలు లేవు, మేము మిమ్మల్ని మోసం చేయడం లేదు.