1 సమూయేలు 18:4 - Compare All Versions

1 సమూయేలు 18:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యోనాతాను తాను కప్పుకుని ఉన్న వస్త్రాన్ని, దానితో పాటు తన కత్తిని విల్లును నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.

షేర్ చేయి
1 సమూయేలు 18 TSA

1 సమూయేలు 18:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.

షేర్ చేయి
1 సమూయేలు 18 IRVTEL

1 సమూయేలు 18:4 TERV (పవిత్ర బైబిల్)

యోనాతాను తన అంగీ తీసి దావీదుకు తొడిగాడు. యోనాతాను తన సైనిక దుస్తులు కూడా దావీదుకు ఇచ్చాడు. అంతేగాదు; యోనాతాను తన ఖడ్గం, విల్లంబులు, పటకా అన్నీ దావీదుకు ఇచ్చాడు.

షేర్ చేయి
1 సమూయేలు 18 TERV

1 సమూయేలు 18:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడి కట్టును తీసి దావీదున కిచ్చెను.

షేర్ చేయి
1 సమూయేలు 18 TELUBSI