1 సమూయేలు 12:21
1 సమూయేలు 12:21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వ్యర్థమైన విగ్రహాలవైపు తిరుగకండి. అవి మీకు ఏ మేలు చేయలేవు, మిమ్మల్ని విడిపించలేవు ఎందుకంటే అవి పనికిరాని విగ్రహాలు.
షేర్ చేయి
చదువండి 1 సమూయేలు 121 సమూయేలు 12:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయనను నిర్లక్షం చేయకండి, ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికిమాలినవైన కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు. అవి నిజంగా బొమ్మలే.
షేర్ చేయి
చదువండి 1 సమూయేలు 12