1 పేతురు 4:17
1 పేతురు 4:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైంది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు. అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి?
షేర్ చేయి
చదువండి 1 పేతురు 41 పేతురు 4:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని ఇంటి వారికి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది. అది మనతోనే మొదలయితే, దేవుని సువార్తకు లోబడని వారి గతేంటి?
షేర్ చేయి
చదువండి 1 పేతురు 4