1 పేతురు 4:16 - Compare All Versions

1 పేతురు 4:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అయినా, మీరు క్రైస్తవునిగా శ్రమపడితే సిగ్గుపడకండి, కాని మీరు ఆ నామాన్ని మోస్తున్నవారిగా దేవున్ని స్తుతించండి.

షేర్ చేయి
1 పేతురు 4 TSA

1 పేతురు 4:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే సిగ్గు పడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమ పరచాలి.

షేర్ చేయి
1 పేతురు 4 IRVTEL

1 పేతురు 4:16 TERV (పవిత్ర బైబిల్)

మీరు క్రైస్తవులైనందువలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి.

షేర్ చేయి
1 పేతురు 4 TERV

1 పేతురు 4:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎవడై నను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరునుబట్టియే దేవుని మహిమపరచవలెను.

షేర్ చేయి
1 పేతురు 4 TELUBSI