1 పేతురు 2:16
1 పేతురు 2:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
స్వతంత్రులై బ్రతకండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగించకండి; దేవునికి దాసులుగా జీవించండి.
షేర్ చేయి
చదువండి 1 పేతురు 21 పేతురు 2:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి.
షేర్ చేయి
చదువండి 1 పేతురు 21 పేతురు 2:16 పవిత్ర బైబిల్ (TERV)
స్వేచ్ఛగా జీవించండి. కాని ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలె జీవించండి.
షేర్ చేయి
చదువండి 1 పేతురు 2