1 పేతురు 1:15
1 పేతురు 1:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి.
షేర్ చేయి
చదువండి 1 పేతురు 11 పేతురు 1:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.
షేర్ చేయి
చదువండి 1 పేతురు 11 పేతురు 1:15 పవిత్ర బైబిల్ (TERV)
మిమ్మల్ని పిలిచినవాడు ఏ విధంగా పవిత్రుడో అదేవిధంగా మీరు కూడా పవిత్రమైన కార్యాలను చేస్తూ పవిత్రంగా జీవించండి.
షేర్ చేయి
చదువండి 1 పేతురు 11 పేతురు 1:14-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
షేర్ చేయి
చదువండి 1 పేతురు 1