1 రాజులు 18:9 - Compare All Versions

1 రాజులు 18:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు ఓబద్యా, “నేను చనిపోయేలా మీ దాసుడనైన నన్ను అహాబుకు అప్పగించడానికి నేను ఏ చెడ్డపని చేశాను?

షేర్ చేయి
1 రాజులు 18 TSA

1 రాజులు 18:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అందుకు ఓబద్యా “అహాబు నన్ను చంపేసేలా మీ దాసుడినైన నన్ను అతనికి అప్పగిస్తావా ఏమిటి? నేనేం పాపం చేశాను?

షేర్ చేయి
1 రాజులు 18 IRVTEL

1 రాజులు 18:9 TERV (పవిత్ర బైబిల్)

అందుకు ఓబద్యా ఇలా అన్నాడు: “నేను అహాబుతో నీవెక్కడ వున్నదీ నాకు తెలుసునని చెప్పితే అతడు నన్ను చంపుతాడు! నీ పట్ల నేనేమీ అపచారం చేయలేదు! నేను చనిపోవాలని నీవెందుకు కోరు కుంటున్నావు?

షేర్ చేయి
1 రాజులు 18 TERV

1 రాజులు 18:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుకు ఓబద్యా–నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి?

షేర్ చేయి
1 రాజులు 18 TELUBSI