1 రాజులు 17:15
1 రాజులు 17:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆమె వెళ్లి ఏలీయా చెప్పినట్లు చేసింది. కాబట్టి ప్రతిరోజు ఏలీయాకు, ఆ స్త్రీకి, తన కుటుంబానికి ఆహారం ఉండేది.
షేర్ చేయి
చదువండి 1 రాజులు 171 రాజులు 17:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు.
షేర్ చేయి
చదువండి 1 రాజులు 17