1 యోహాను 4:17
1 యోహాను 4:17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.
షేర్ చేయి
చదువండి 1 యోహాను 41 యోహాను 4:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము.
షేర్ చేయి
చదువండి 1 యోహాను 41 యోహాను 4:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం.
షేర్ చేయి
చదువండి 1 యోహాను 4