1 యోహాను 2:3
1 యోహాను 2:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనకు తెలుస్తుంది.
షేర్ చేయి
చదువండి 1 యోహాను 21 యోహాను 2:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది.
షేర్ చేయి
చదువండి 1 యోహాను 2